ఒంగోలులో మీకోసం కార్యక్రమం

ఒంగోలులో మీకోసం కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం “మీ కోసం” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించగా, కలెక్టర్ వ్యక్తిగతంగా స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన తెలిపారు.