పంచాయతీ కార్మికులు అరెస్ట్

పంచాయతీ కార్మికులు అరెస్ట్

KMM: నేలకొండపల్లి మండలం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న మండల పంచాయతీ కార్మికులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం వద్ద కార్మికులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.