అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన కోకట్ల చిన్న మల్లయ్య (39) అనే రైతు మద్యానికి బానిసై, అప్పుల బాధతో నిన్న సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. భార్య కోకట్ల లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.