BHIMలో కొత్త ఫీచర్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి!

BHIMలో కొత్త ఫీచర్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి!

ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ సాయంతో రూ.5 వేల వరకు లావాదేవీలు చేసే సదుపాయాన్ని డిజిటల్ పేమెంట్ యాప్ BHIM తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించాలంటే బీమ్ UPI యాప్ ఓపెన్ చేయాలి. ప్రొఫైల్‌లోకి వెళ్లి బ్యాంకు అకౌంట్‌ను ఎంపిక చేయాలి. అందులో బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్ ఆప్షన్‌ను యాక్టివ్ చేసుకోవాలి. తర్వాత ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ ఐడీని ధ్రువీకరించాలి.