అభివృద్ధిని చూసే కాంగ్రెస్‌లో చేరికలు

అభివృద్ధిని చూసే కాంగ్రెస్‌లో చేరికలు

ASF: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని వారు అన్నారు.