MLA సమక్షంలో BRSలోకి చేరికలు

MLA సమక్షంలో BRSలోకి చేరికలు

ఆసిఫాబాద్ మండలం మానిగూడ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు నుంచి నాయకులు ఆదివారం BRS పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో MLA చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షతులై పార్టీలో చేరామన్నారు. అందరు ఐకమత్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.