తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడును పదవి నుండి తొలగించాలని రాజమండ్రిలో వైసీపీ నిరసన
★ నిడదవోలులో పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్
★ రేపటి నుంచి దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం: కలెక్టర్ కీర్తి చేకూరి
★ తాళ్లపూడిలో రైతన్నా-మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు