ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు పొందిన సామాజిక సేవకుడు శివ

ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు పొందిన సామాజిక సేవకుడు శివ

విశాఖ: నాతవరం మండలానికి చెందిన సామాజిక సేవకుడు కండెల్లి శివకు ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ వారు ఇంటర్నేషనల్ ఐకాన్-2024 అవార్డును ప్రధానం చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా పేదలు కనిపిస్తే వారికి సాటిని సహాయం చేయడమే నా ఆశయమని ఈ అవార్డును అందించిన ఢిల్లీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.