మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

SRPT: సూర్యాపేట మండలంలోని బాలెంల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నీల తెలిపారు. బీకాం కంప్యూటర్స్, బీకాం జనరల్, ఎంపీసీఎస్ తదితర కోర్సులలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి ఈ నెల 15 నుంచి 20 వరకు జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని ఆమె సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో రావాలని ఆమె కోరారు.