ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ గిద్దలూరు హైవేపై కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు దొంగ
☞ కంభం కుళాయిల్లో కలుషిత తాగు నీరుతో సతమతమవుతున్న పట్టణ ప్రజలు
☞ హనుమంతుని పాడులో KGBV నిర్మాణ పనులు నాణ్యతగా జరగాలి: ఎమ్మెల్యే ఉగ్ర
☞ గిద్దలూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డ నిందితులు అరెస్ట్