గాజువాకలో యువతి ఆత్మహత్య

గాజువాకలో యువతి ఆత్మహత్య

VSP: గాజువాకలోని జింక్ గేటు ఎదురుగా గల 59వ వార్డ్‌లోని హిమచల్ నగర్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న గిడుతూరు సాయి కుమారి (23) తన ఇంట్లో ఆదివారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు గమనించి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గాజువాక పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి మృతికి గల కారణాలు తెలియల్సి ఉంది.