VIDEO: మృతదేహం దగ్గరి నుంచి కదలని ఆంబోతు

SRPT: పాలకీడు మండలం మీగడంపహడ్ తండలో ఆసక్తికర ఘటన జరిగింది. సోమవారం అనారోగ్యంతో మృతి చెందిన రూపావత్ చిన్న నాయక్ మృతదేహం పక్కనే ఆయన పెంచుకున్న ఆంబోతు చాలాసేపు ఆగింది. దీనంగా చూస్తూ ఉండిపోయిన ఆ మూగజీవి ఔదార్యం అందరిని ఆశ్చర్యపరిచింది. మనుషులకే కాదు మూగజీవులకు సానుభూతి ఉందని ఈ ఘటనతో మరోసారి రుజువయింది.