రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎన్నికైన విద్యార్థులు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎన్నికైన విద్యార్థులు

NRML: బైంసా మండలంలోని దేగాం గ్రామంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థినిలు సీఎం పోటీల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో జిల్లాస్థాయిలో గెలుపొంది రాష్ట్రస్థాయిలోకి పోటీలకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలు విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో సైతం గెలుపొందాలని ఆకాంక్షించారు.