VIDEO: జిల్లాలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

WNP: ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైందని వనపర్తి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. పది పాస్ అయిన ఇంటర్నెట్ మెమో, ఆధార్ కార్డు జిరాక్స్ ద్వారా అడ్మిషన్ చేసుకోబడుతుందని అన్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలియజేశారు.