VIDEO: బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్స్

VIDEO: బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్స్

HYD: బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన యువకులు. ఈ ఘటన హైదరాబాద్-అత్తాపూర్ సమీపంలో జరిగింది. రోడ్డుపై యువకులు రీల్స్ పిచ్చిలో పడి బైక్‌ల మీద ప్రమాదకరంగా స్టంట్స్ చేశారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గూరైనారు. ఇలా చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.