VIDEO: జిల్లాలో రోడ్ ఆక్రమణలు తొలగింపు

VIDEO: జిల్లాలో రోడ్ ఆక్రమణలు తొలగింపు

NLR: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు చర్యలను శుక్రవారం చేపట్టారు. స్థానిక 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ, బృందావనం, ఎస్ 2 సినిమా హాల్స్ రోడ్డు ప్రాంతాల్లో డ్రైను కాలువలు, రోడ్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను JCB యంత్రాల సహాయంతో పూర్తిగా తొలగించారు.