'బోధనేతర సిబ్బందికి నూతన కార్యవర్గం ఏర్పాటు చేయండి'

'బోధనేతర సిబ్బందికి నూతన కార్యవర్గం ఏర్పాటు చేయండి'

MBNR: పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పాలమూరు యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగులు వీసీ ఆచార్య శ్రీనివాస్‌కి గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గంలో అంతర్గత కలహాల వల్ల బోధన, ఇతర సిబ్బంది పూర్తిస్థాయిలో నష్టపోతున్నారని పేర్కొన్నారు.