VIDEO: రవాణా అధికారులు విస్తృత తనిఖీలు

VIDEO: రవాణా అధికారులు విస్తృత తనిఖీలు

ELR: నూజివీడులో రహదారులపై ప్రాంతీయ రవాణా అధికారులు విస్తృతంగా వాహనాలను సోమవారం తనిఖీలు చేశారు. ప్రాంతీయ ఉప రవాణా అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ.. లైసెన్స్ కలిగి ఉంటేనే వాహనాలను నడపాలన్నారు. వాహనం నడిపే సమయంలో ఇన్సూరెన్స్, Cబుక్, ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు లేకుంటే జరిమానాలు తప్పదు అన్నారు.