గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే దివ్య

గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే దివ్య

కాకినాడ: తుని నియోజకవర్గంలో మూడు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ.. కోటనందూరు, తొండంగి, తుని మండలాల్లోని పలు గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు, తాగునీటి సమస్య ఉందన్నారు.