వర్షాలకు కూలిన ఇంటి గోడ
VKB: మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శనివారం రాత్రి దోమ మండలం గంజిపల్లి గ్రామ వాసి అయిన అన్నపూర్ణ మాణిక్ సింగ్‌కు చెందిన ఇంటి గోడ కూలింది. ఇంటి వెనక భాగం కూలడంతో పెను ప్రమాదం తప్పింది.