'నిర్దేశించిన మద్దతు ధరకు రైతులు పంటను విక్రయించాలి'

'నిర్దేశించిన మద్దతు ధరకు రైతులు పంటను విక్రయించాలి'

KMM: ఖరీఫ్ 2025-26 సీజన్‌కు పంట ఉత్పత్తులపై కనీస మద్దతు ధర పెంచడం జరిగిందని, నిర్దేశించిన మద్దతు ధరకు రైతులు తమ పంటను విక్రయించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. మద్దతు ధర అంశాన్ని రైతులు గమనించి తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని కనీస మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు.