'వీధి కుక్కల నియంత్రణపై చర్యలు వేగవంతం చేయాలి'

'వీధి కుక్కల నియంత్రణపై చర్యలు వేగవంతం చేయాలి'

BPT: వీధి కుక్కల సమస్యపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కుక్కల సంఖ్య నియంత్రణ కోసం జంతు జనన నియంత్రణ (ABC) మరియు రేబిస్ నిరోధక టీకాలు (ARV) కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు.