పుట్టినరోజున మొక్కను నాటిన విద్యార్థిని జోత్స్న

పుట్టినరోజున మొక్కను నాటిన విద్యార్థిని జోత్స్న

SKLM: పుట్టినరోజున ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించిన మేరకు విద్యార్థిని మొక్క నాటిన ఘటన జరిగింది. నరసన్నపేట మండలం సత్యవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎస్ జోత్స్న తన పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కను నాటింది. విద్యార్థిని తల్లిదండ్రులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని హెచ్ఎం అప్పలనాయుడు తెలిపారు.