"పార్టీని మరింత బలోపేతానికి చేయడానికి కృషి చేయాలి"
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో BJP 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు BJP మండల అధ్యక్షుడు విష్ణు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు యాదవ్ మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ మాచప్పక సతీష్, మండల ఉపాధ్యక్షులు జవాజి ప్రభాకర్ ఉన్నారు.