కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కేశవపట్నంలో మధ్యాహ్న భోజన వర్కర్ల ముందస్తు అరెస్టు
★ కరీంనగర్‌లో గ్యాస్ కష్టాలు.. పలు హోటళ్లు మూసివేత
★ తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకు ఎంపికైన KDCCB బ్యాంక్
★ గుండ్లపల్లి స్టేజి వద్ద బైక్‌ను ఢీకొన్న కారు.. యువకుడు స్పాట్ డెడ్