పైప్‌లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పైప్‌లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VSP: జీవీఎంసీ 73వ వార్డు సనత్ నగర్‌లో త్రాగునీటి సరఫరా పైప్‌లైన్ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.