మిర్యాలగూడ లో రెండో విడతలో 282 పంచాయితీలు

మిర్యాలగూడ లో రెండో విడతలో 282 పంచాయితీలు

NLG: రెండో విడతలో మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని, అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, తిరుమలగిరి సాగర్, వేములపల్లి మండలాలకు చెందిన 282 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. రెండవ విడత ఎన్నికలకు నేడు నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ జారీ చేశారు.