కాసేపట్లో వందేమాతరం గీతాలాపన

కాసేపట్లో వందేమాతరం గీతాలాపన

వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో కాసేపట్లో వందేమాతరం గీతాలాపన ప్రారంభం కానుంది. గీతాలాపన అనంతరం స్వదేశీ వస్తువులే కొనుగోలు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని కేంద్రం ప్రకటించింది. అలాగే, ఇవాళ్టి నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. కార్యక్రమాల్లో కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు.