VIDEO: శంకర్ మరణం కలిచివేసింది: ఎంపీ

VIDEO: శంకర్ మరణం కలిచివేసింది: ఎంపీ

HYD: ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మరణంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు.