ప్రత్యేక అధికారుల నియామకం

ప్రత్యేక అధికారుల నియామకం

MDK: మనోహరాబాద్ మండలంలో సోమవారం ఉదయం గ్రామపంచాయతీలలో నిర్వహించే రోడ్డు భద్రత గ్రామ సభలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో సోమవారం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధికారిని నియామకం చేసినట్లు కృష్ణమూర్తి వెల్లడించారు.