గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ బుర్రిపాలెం డంపింగ్ యార్డును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు
➦ మంగళగిరిలో గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్
➦ గుంటూరు తూర్పులో మౌజన్లు, ఇమాములతో సమావేశం అయిన ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్
➦ ప్రత్తిపాడులో రైతుల సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే రామాంజనేయులు