తలైవా సినిమాలో సాయి పల్లవి?

తలైవా సినిమాలో సాయి పల్లవి?

లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'తలైవార్ 173' మూవీ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాలో నటి సాయి పల్లవి పవర్‌ఫుల్ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెతో పాటు దర్శకుడు కదిర్ కూడా ఇందులో భాగం కానున్నాడట. 'పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించనున్న ఈ మూవీ 2026 మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్.