నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

NLG: నార్కట్‌పల్లిలో సోమవారం ఉ.10 గంటల నుంచి సా. 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ చంద్రశేఖర్ రావు తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ వైర్ల మార్పిడి (షిఫ్టింగ్) పనులు చేపట్టనున్న దృష్ట్యా అంగడి మార్కెట్ నుండి పోలీస్ స్టేషన్ వైపు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.