'ప్లాస్టిక్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి'

'ప్లాస్టిక్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి'

PPM: ప్లాస్టిక్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మన్యం జిల్లా ప్రత్యేక అధికారి డా, నారాయణ్ భారత్ గుప్త జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.స్వర్ణాంధ్ర, స్వచ్ఛంధ కార్యక్రమంలో భాగంగా శనివారం పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్, ఐటీడీఏ పీవో, డీపీవో, తదితరులు పాల్గొన్నారు.