జిల్లాకు జల శక్తి పురస్కారం.. కలెక్టరేట్‌లో సంబరాలు

జిల్లాకు జల శక్తి పురస్కారం.. కలెక్టరేట్‌లో సంబరాలు

JN: జిల్లాకు లభించిన జల శక్తి పురస్కారం సందర్బంగా జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు గురువారం సంబరాలు జరిపారు. ‘మన జిల్లా–మన నీరు’ కార్యక్రమం అమల్లో కీలకపాత్ర పోషించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇది సమిష్టి కృషి ఫలితం అని అన్నారు. రానున్న రోజుల్లో ఇంకా బాగా పనిచేయాలన్నారు.