'మాస‍్టర్‌ ప్లాన్‌ రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి'

'మాస‍్టర్‌ ప్లాన్‌ రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి'

విశాఖ జీవీఎంసీ పరిధిలోని మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణ పనులపై కమిషనర్ కేతన్ గార్గ్ వేగం పెంచారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ప్రభాకర్రావులతో కలిసి జోన్-8 పరిధిలోని వేపగుంట నుంచి పినగాడి, వేపగుంట నుండి జుత్తాడ మార్గాలను పరిశీలించారు.