'జనాభా, ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదు'

'జనాభా, ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదు'

TG: డీలిమిటేషన్‌లో 33శాతం మహిళా రిజర్వేషన్లు ఉండాలని BJP చీఫ్ రామచందర్ రావు డిమాండ్ చేశారు. జనాభా, ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదని అన్నారు. అలా జరిగితే ఈశాన్య రాష్ట్రాల సీట్లు పెరగవని తెలిపారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ సీట్ల ఆధారంగా లోక్‌సభ సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. దక్షిణాధికి ఎక్కడా అన్యాయం జరగదని ధీమా వ్యక్తం చేశారు.