అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి: కవిత

అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి: కవిత

HYD: మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని పూలే, సావిత్రిబాయి విగ్రహాలకు MLC కవిత తెలంగాణ జాగృతి, BRS నాయకులతో కలసి నివాళులర్పించారు. అసెంబ్లీలో పూలే విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. విగ్రహం ఏర్పాటయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.