వల్లభనేని వంశీ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి

కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పెండింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా హనుమాన్ జంక్షన్‌లో ఎరువులు షాపును కూల్చి చేయించారనే దానిపై కేసు నమోదు అయింది. ఎలక్షన్ టైమ్‌లో తేలప్రోలులో ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. గన్నవరం TDP ఆఫీస్ దాడిలో A71గా ఉన్నారు.