TDPలో భారీ చేరికలు

TDPలో భారీ చేరికలు

క‌ృష్ణా: కంకిపాడు వైసీపీ మైనారిటీ నేత షేక్ చిన్ననాజర్ వలి (నన్న)తో పాటు 50మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఆదివారం బైక్ ర్యాలీగా ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి హరికృష్ణ, చిట్టూరి నాగేశ్వరరావు, కొండా నాగేశ్వరరావు, పులి శ్రీను, యేళ్ళుగా జయ పాల్గొన్నారు.