ఘనంగా SP వీడ్కోలు సభ

ఘనంగా SP వీడ్కోలు సభ

BHPL: జిల్లా పోలీసు కార్యాలయంలో SP కిరణ్ ఖరే వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్ప గార్డెన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, డీఎస్పీలు, అడిషన్‌లు ఎస్పీలు,  సీఐలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలలో ఎస్పీ సేవలు గుర్తిండి పోతాయని కొనియాడారు.