VIDEO: హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

VIDEO: హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైదరాబాద్‌లోని నాగోల్, LB నగర్ పరిధిలో హుక్కా సెంటర్లపై పోలీసులు నిన్న మెరుపు దాడులు నిర్వహించారు. LB నగర్ ACP కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారీగా హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ACP హెచ్చరించారు.