పెద్ద చెరువులోకి మురుగునీరు

పెద్ద చెరువులోకి మురుగునీరు

RR: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి కలుషితమైన మురుగునీరు చేరడంతో పెద్ద చెరువు కలుషితం అయితుంది. చెరువు కలుషితం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ ఆఫీస్ లో మడుపు వెంకటేష్ వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. 35 ఏళ్ల తర్వాత నిండిన చెరువులో డ్రైనేజ్ వాటర్ కలవడం బాధాకరమన్నారు.