VIDEO: వాట్సాప్ గ్రూప్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

VIDEO: వాట్సాప్ గ్రూప్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

BDK: అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోటీల్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ BRS పార్టీ నాయకులు మధ్య ఘర్షణకు దారితీసింది. కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతూ, వాట్సాప్ గ్రూప్ మధ్య సంభాషణ గొడవగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలను, దాడులను అరికట్టాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు.