అడ్వకేట్ మృతికి సంతాపం తెలిపిన న్యాయవాది ప్రమీల

అడ్వకేట్ మృతికి సంతాపం తెలిపిన న్యాయవాది ప్రమీల

NLG: మొయినాబాద్‌లో అడ్వకేట్ స్వప్న (34) హత్య ఘటనపై నల్గొండ బార్ అసోసియేషన్ మాజీ జాయింట్ సెక్రెటరీ న్యాయవాది ప్రమీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కుటుంబ ఆస్తి గొడవలలో చేవెళ్ల కోర్టులో పనిచేస్తున్న అడ్వకేట్ స్వప్న హత్య గురి అవ్వడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరారు.