డ్రంక్ అండ్​ డ్రైవ్​ కేసులో ఆరుగురికి జైలు శిక్ష

డ్రంక్ అండ్​ డ్రైవ్​ కేసులో ఆరుగురికి జైలు శిక్ష

NZB: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు షాక్​ ఇస్తున్నారు. నిత్యం తనిఖీలు చేపడుతూ వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్​ డ్రైవ్​‌​లో పట్టుబడిన ఆరుగురికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్​ సీఐ ప్రసాద్​ ఇవాళ తెలిపారు. మరో 14 మందికి భారీ జరిమానా విధించినట్లు వివరించారు.