కట్టంగూర్ ఇన్‌ఛార్జ్ తాహసీల్దార్‌గా యాదగిరి బాధ్యతలు

NLG: కట్టంగూర్ ఇన్‌ఛార్జ్ తాహసీల్దార్‌గా పి.యాదగిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్‌ఛార్జ్ తాహసీల్దార్‌గా పనిచేసిన ఎల్. వెంకటేశ్వర్‌రావు స్థానంలో నకిరేకల్ తాసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పి.యాదగిరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రైతులు స్వయంగా దరఖాస్తు చేసుకావాలన్నారు.