VIDEO: జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

VIDEO: జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

WGL:మేడారం జాతరకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో మంగళవారం వర్ధన్నపేట పట్టణంలోని జాతీయ రహదారిపై భక్తుల వాహన రద్దీ పెరిగింది. ఇప్పటికే కొందరు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లిస్తుండగా, జాతర సమయంలో మూడు రోజుల పాటు అక్కడే ఉండి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భారీగా తరలివెళ్తున్నారు. ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, సామగ్రి సర్దుకుని తరలివెళ్తున్నారు.