రౌడీషీటర్‌లకు, సస్పెక్ట్‌లకు కౌన్సిలింగ్
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వీ.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు ఏ.సీ.పీ.కార్యాలయం నందు సెంట్రల్ జోన్ పరిధిలోని రౌడీషీటర్‌లకు, సస్పెక్ట్‌లకు ఈస్ట్ జోన్ డీ.సీ.పీ. కృష్ణ కాంత్ (ఐ.పీ.ఎస్ )స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనకూడదని వారికి హెచ్చరించారు.