తహసీల్దార్ కార్యాలయానికి తాళం..

తహసీల్దార్ కార్యాలయానికి తాళం..

PDPL: రామగుండం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఇటీవల బదిలీ కావడంతో మిగిలిన సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సర్టిఫికెట్ల జారీ, రిజిస్ట్రేషన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో శుక్రవారం ఏకంగా MRO ఆఫీస్‌కు తాళం వేసి పెద్దపల్లి కలెక్టరేట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, కార్యాలయానికి వచ్చే వారు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు.